ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
కరోనా...
కరోనా...
కాలు బైటపెట్టకుండా చేసింది
కూలి చేసోటోడి పొట్ట కొట్టింది
కూటి కోసం జేసే కోటి విద్యలను ఆపింది
అగ్రరాజ్యాలనే భయంతో వణికించింది
ఆకలి చావులకి దారి తీసింది
కరోనా లాక్ డౌన్...
చిరు వ్యాపారస్తులకు
నిరుద్యోగులకు
పేదోళ్లకు
ఉన్నవాడికి పండగ
నిరుపేదకు దండగ