కవితలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

పాఠశాల

నేను చదివిన పాఠశాల

పేద జీవితాలకు వెలుగునిచ్చే పాఠశాల

కలలకు ప్రోత్సాహం లభించే పాఠశాల

ఉపాధ్యాయలే తల్లిదండ్రులుగా చదువు నేర్పే పాఠశాల

ఒడిదుడుకులకు ధైర్యాన్ని నింపే పాఠశాల

జీవిత గమ్యాలకు దారి చూపే పాఠశాల

పేదలను ఆదుకునే పాఠశాల

సామాజిక చైతన్యాన్ని నేర్పే పాఠశాల

మరిచిపోలేని జ్ఞాపకాలను నింపిన పాఠశాల

అదే మా ప్రభుత్వ జూలైవాడ ప్రభుత్వ పాఠశాల


ఈ సంచికలో...                     

Jul 2021

ఇతర పత్రికలు