కవితలు

(July,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

కరోనా చదువులు 

కరోనా ఎన్నిటికో కారణం

మరి ఎన్నిటికో దుష్పరిణామం

లేకుండా చేసెను మాకు పరీక్షలు

అయినా ఇంట్లో మాకు తప్పట్లేదు చదువులు...

ఇంకా మా చదువులు ఇలా

కరోనా హాలిడేస్ ...

క్వారంటైన్ పిక్నిక్ ...

లోక్డౌన్ ఎగ్జామ్స్ ...లా

ఉంటాయి కావచ్చు

బడిలో చదువుకి దూరం చేసి

ఆన్లైన్ క్లాసెస్ కి పరిమితం చేస్తున్నారు

ఇక భవిష్యత్ తరాలు చూడలేవా? తరగతి గదులు ....

కనిపించవా మైదానాలు....

తిరగలేరా ఇక పిల్లలు బయట

ఇప్పటికే మేము డిజిటల్ క్లాసెస్ తో సమాజానికి దూరం అయ్యాం...

ఇంకా మమ్మల్ని రోబోలా మార్చకు పిల్లలమేగా...

ఎందుకు నీకు మా పై ఇంకా కక్ష

తగ్గించు కొంచెమైనా మాకీ శిక్ష...

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు