కవితలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

ఎంత తియ్యగా ఉంటుందో...

నేడు మీరు కష్టపడి కార్చే
ప్రతి స్వేదబిందువు చెబుతుంది
రేపు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం
ఎంత తియ్యగా వుంటుందో...................
       
భార్యాభర్తల్లో
ఒకరిమీద మరొకరికున్న గౌరవం
ఒకరిమీద మరొకరు చూపే ప్రేమ
ఒకరి శ్రేయస్సు కోసం మరొకరు పడే
తపనే తెలియజేస్తుంది
భవిష్యత్తులో ఇద్దరి మధ్య బంధం
ఇంకెంత బలంగా వుంటుందో.................

ఏ బీరువాలోనో ఏ బ్యాంకులోనో
మీరు భద్రంగా దాచుకొని
రోజూ చూసుకునే డబ్బుకన్న
నమ్మకంతో, ధైర్యంతో,వ్యాపారంలో
పెట్టిన మీ పెట్టుబడే చెబుతుంది
మీరెంత తెలివిగలవారో
మీరెంత ముందు చూపుగలవారో..........

నేడు మీరు కొనే విల్లానే చెబుతుంది
రేపు మీరున్నా లేకున్నా
మీ పిల్లలకు ఏలోటు రాకూడదని
వారి భవిష్యత్తు బంగారుమయం
వారి జీవితం సుఖమయం
కావాలని, మీరెంత ఆస్తిని
ప్రేమతో ఆర్జించి పెడుతున్నారో............


 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు