ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
దళిత బతుకులండి మావి...
దళిత బతుకులండి మావి...
చావుకి సిధ్ధంగా బతుకుకి దూరంగా ఉన్న బతుకులలో
కూడు కోసం కొట్లాట...నీరు కోసం నిరీక౫ణ...
హీనమైన బతుకే కాని హీనమైన మనుషులం కాదే??
ప్రభుత్వాలు మారినా ..పదవులు మారినా...
గూడు కోసం గుడ్డ కోసం....కూడు కోసం కూలి కోసం మా ఎదురుచూపులుకు కన్నీలకు ఆనకట్టే లేదా ???
దేనిలో ప్రవేశం లేదు .. ప్రశ్నించే హక్కు లేదా ??
దళిత వాడు పేదవాడు.. పనివాడా ?? తేడా లేదా ??
దళితవాడు ఒక పేదవాడు గా నే ఒదిగి ఉండాలా??