వచ్చేది విద్యాసంవత్సరంరో....
నీవు నచ్చింది ఇష్టమైంది చదువు అమ్మానాన్న చెప్పారని
నీకు ఇష్టం లేని చదువు చదువకురా
నీ లైఫ్ నీది... నీ ఆలోచన నీది...
ఆపే హక్కు ఎవరికీ లేదు...
గుర్తుపెట్టుకో యువతరం మీరు మీరు తలుచుకుంటే దేశమే మీ వశం...
తల్లిదండ్రులారా మీ కలలను పిల్లల మీద రుద్దకండి
మీ కలలు మీవి మీ పిల్లల కలలు వారివి...
మీ కలలు మీవి మీ పిల్లల కలలు వారివి
మీ కలలు వారు తీర్చాలని ఆదేశించకండి...
మీ పిల్లల కలల్ని నెరవేర్చండి