మా రచయితలు

రచయిత పేరు:    సిద్ధిపేట అభినయ

కవితలు

అమ్మా......

అమ్మా ‍‍‍

వెళ్ళిపోయే ప్రతి క్షణం చెబుతుంది

నువ్వు నా వెంట లేవని

 

కనులు మూసి తెరిచిన

ప్రతి సారి

నా కను రెప్పలు చెబుతున్నాయిఇక నిన్ను చూడలేనని,,.

 

నా నోటి దగ్గరికి వచ్చే

ప్రతి మెతుకు గుర్తు చేస్తుంది

నీ చేతి ముద్ద కమ్మదనాన్ని,,.

 

నీవు లేని

చోటు చేబుతుంది

నీవు లేకున్నా మన జ్ఞాపకాలతో బ్రతికేయొచ్చని,. 

 

నీవు నాకు ధారపోసిన

ధైర్యం చెబుతుంది

నీవు నా వెనువెంటే ఉంటావని...........

 

 

     

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు