మా రచయితలు

రచయిత పేరు:    సాహితి

కవితలు

తెలివి...మోసం

తెలివి అంటే ఏమిటి?
యాభై ఏళ్ళ వయస్సులో
మూడేళ్ళ వయసు ప్రశ్న.

ఎక్కడ వెదికినా
ఎవరిని అడిగినా
ఏదో చెబుతూ ఎక్కడో తిప్పుతారు.

ఒకనాడు
కాలం చేసిన ఒంటరిలో
లోకం నేర్పిన పాఠం.

తెలివి
"మోసాని"కి పర్యయపదమని.

మోసానికి "రహస్యమైన అందం"
తెలివని.



 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు