పంచ భూతాలు ఎంత నిజమో
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది అంతే నిజం
ఎంతగా అంటే...
ఆకాశంలోనే నీలిరంగును కలంలో సిరాగా పోసి
లోకంలోని చెట్లను కాగితాలు చేసి
అక్షరాలుగా రాసినా కూడా చాలనంతా..
ఎప్పటివరకు....?
ఆకాశం భూమి కలిసినంత వరకు
సూర్యుడు వెలుగును పూర్తిగా కోల్పోనంత వరకు
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను
రైతు తొలకరి కోసం ఎదిరి చూస్తున్నట్లు
నీ కోసం నేను....